Chandra Sekhara Darsanam

కంచి కామకోటి పీఠ గురు పరం పరలో  68 వ ఆచార్యులు శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి. దేశ మంతా పాద చారి గానే సంచ రించా రు. ఎంత చిన్న పని చేపట్టినా ఆది శంకరుల పవిత్రతకు  భంగం వాటిల్ల కుండ వుండాలని అహరహం తపించిన వినమ్రులు. దర్శించిన ప్రతి వారి అంతరంగం భక్తి భావ పూరితమై ఓలలాడింది. తాము విన్న కన్న ఇలాంటి అనుభవాలు, అనుభూతులు సాటి వారి తో పంచు కోవాలని అనిపించటం సహజమే.
 
ఇలాంటి అనుభవాలు సాంఘిక మాధ్య మముల  ద్వారా వచ్చిన కథ నాలను సేకరించి గ్రంథ రూపములో తేవాలని మాకు అనిపించి ఈ సంకలనాన్ని చేయటం జరిగింది.


ఈ చిరు కానుక స్వామి వారి 25  వ ఆరాధన (2 - 1 - 2019 ) సందర్భముగా భక్తులకు అందిస్తున్నాము. 

Write a review

Please login or register to review
  • Chandra Sekhara Darsanam
  • Product Code: 04
  • Availability: 20
  • 350.00


Tags: challapalli, challapalli venkata ratna prasad, paramacharya books, chandra sekhara darsanamu, ebook, download