Sri Sankaracharya Kruta Stotramulu (2021 Revised Edition)

Revised edition of Sri Sankaracharya Kruta Stotramulu published in the year 2013.

మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని మోక్షసాధనలో భక్తి గల ప్రాధాన్యాన్ని తెలిపారు శంకరులవారు.


జ్ఞాన మార్గం అందరికీ అందుబాటులోనిది కాదు. భక్తిమార్గము అతి సాధారణ జనులకు సైతము అందుబాటులో ఉండే సాధనా మార్గం. అందువల్లనే కాబోలు శంకరులు అనేక దేవీ దేవతలపై స్తోత్రాలు రచించి తరుణోపాయం చూపించారు.


వారి స్తోత్రాలు లలిత మాథుర్య శబ్దాలతో, అర్థ గాంభీర్యంతో ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి.


అయితే వాటి భావాన్ని వగతం చేసుకుని చదివితే మరింత ఫలవంత మవుతాయని సూచించారు. అందుకే ఇందలి ప్రతి స్తోత్రానికి అర్థ తాత్పర్యాలు ఇవ్వటం జరిగింది. 


తినబోతూ రుచులెన్నటమెందుకన్నట్లు, రండి శంకర స్తోత్రసాహిత్య రుచులు ఆస్వాదించి తరించండి.


Write a review

Please login or register to review
  • Sri Sankaracharya Kruta Stotramulu (2021 Revised Edition)
  • Product Code: 01
  • Availability: 249
  • 600.00


Tags: sri sankaracharya kruta stotramulu, paramacharya, challapalli, challapalli venkata ratna prasad, ebook, download